ఎంజీయూలో 5 ఏళ్ల ఫార్మా కోర్సు

63చూసినవారు
ఎంజీయూలో 5 ఏళ్ల ఫార్మా కోర్సు
ఇంటర్ విద్యతో మహాత్మాగాంధీ యూనివర్సిటీలో 5సం. రాల ఇంటిగ్రేటెడ్ ఫార్మాసుటికల్ కెమిస్ట్రీ పీజీ కోర్స్ చేయవచ్చని అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎంజీయూ ప్లేస్మెంట్ డైరెక్టర్ డాక్టర్ వై. ప్రశాంతి తెలిపారు. కోర్సుపూర్తి అయిన విద్యార్థులకు నేరుగా ఫార్మాఇండస్ట్రీలో అవకాశాలు, ప్రాజెక్టు వర్క్ కోసం ఇండస్ట్రీ, ఐఐటీని ఎంచుకోవచ్చన్నారు. ఈకోర్సును ఓయూ నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అర్హత సాధించి ఎంచుకోవచ్చన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్