తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త

51చూసినవారు
నైరుతి రుతుప‌వ‌నాల ప్ర‌భావంతో క‌ర్ణాట‌క‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఏపీ, తెలంగాణ‌లోని నీటి ప్రాజెక్టులకు వ‌ర‌ద ప్రవాహం మొదలైంది. తెలంగాణ రాష్ట్రం ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు 3వేల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో వ‌స్తోంది. నీటి ప్ర‌వాహం ఇలాగే కొన‌సాగితే త్వ‌ర‌లోనే జూరాల ప్రాజెక్టు నిండ‌నుంది. అప్పుడు ప్ర‌ధాన‌మైన శ్రీ‌శైలం జ‌లాశ‌యానికి నీళ్లు వ‌దులుతారు.

సంబంధిత పోస్ట్