పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 68. 65% పోలింగ్ నమోదు

57చూసినవారు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 68. 65% పోలింగ్ నమోదు
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు పోలింగ్ 4 గంటలకు ముగియగా మొత్తం 68. 65% పోలింగ్ నమోదయింది. సిద్ధిపేట 69. 82, జనగాం 71. 60, హనుమకొండ- 71. 21, వరంగల్-70. 84, మహబూబాబాద్-69. 52, ములుగు- 74, 54, భూపాలపల్లి-69. 16, భద్రాద్రి, 68. 05, ఖమ్మం-65, 54, భువనగిరి 67- 45, -సూర్యాపేట 70. 62, నల్గొండ-66. 75 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 4, 63, 838 ఓట్లకు గాను 3, 18, 445 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్