గ్రంథాలయాన్ని ఆకస్మిక తనిఖీ

61చూసినవారు
నల్గొండ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో పాఠకులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి చెప్పారు. మంగళవారం అయన జిల్లా కేంద్ర లైబ్రరీని ఆకస్మికంగా తనిఖీ చేసి గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు తయారవుతున్న అభ్యర్థులతో ముఖాముఖి మాట్లాడారు. లైబ్రరీలో సౌకర్యాలు ఎలా ఉన్నాయని? ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్