జిల్లాలో రోడ్లపై ప్రమాదాలు జరగకుండా నివారించాలి

70చూసినవారు
జిల్లాలో రోడ్లపై ప్రమాదాలు జరగకుండా నివారించాలి
జిల్లాలో ఉన్న జాతీయ రాష్ట్ర రహదారులపై ప్రమాదాలు తగ్గించడానికి అవలంబించాల్సిన విధానాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంగళవారం నల్గొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధ్యక్షతన జిల్లా రోడ్డు సేఫ్టీ మీటింగ్ జరిగింది. రహదారులపై ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకునే ప్రాంతాలలో ప్రమాదాలు జరగకుండా నివారించడం కోసం పలు శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్