పూర్వ విద్యార్థుల సమ్మేళనం

84చూసినవారు
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
1997-98 నల్గొండ గోల్డెన్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు అనెపర్తి కాకతీయ రీస్టార్ట్ లో 26 సంవత్సరాల మొదటిసారి ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విదేశాల్లో ఉన్న విద్యార్థులు సైతం ఆత్మీయ సందేశాలతో స్కూల్ నాటి జ్ఞాపకాలతో ఉపాధ్యాయుల మధ్య జరిగింది. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్