జిల్లా ఎస్పీ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి

67చూసినవారు
జిల్లా ఎస్పీ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి
తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ జయంతిని గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ సూచనల మేరకు ఏవో శ్రీనివాస్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్దెండ్స్ షబ్బీర్, సరిత, ఆర్ఐ సంతోష్, డిపిఓ కార్యాలయం సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్