తేజస్వినినీ అభినందించిన కలెక్టర్

58చూసినవారు
తేజస్వినినీ అభినందించిన కలెక్టర్
డబ్ల్యూపీసీ (వరల్డు పవర్‌ లిఫ్టింగ్‌ కాంగ్రెస్‌) ఆద్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన అంతర్‌రాష్ట్ర తెలంగాణ జిల్లాల వెయిట్‌ లిప్టింగ్‌లో మొదటి చాంఫియన్‌ షిప్‌ను నల్లగొండకు చెందిన కందుల తేజస్వినిగౌడ్‌ ను కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాసులు అభినందించారు. ఈ సందర్భంగా తేజస్విని అన్ని రంగాల్లో రాణించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్