మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

51చూసినవారు
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
నల్గొండ పట్టణం లోని మిర్యాలగూడ రోడ్డు మదీనా కాలనీ కి చెందిన జాకీర్ అలీ (వృత్తి రీత్యా పాన్ షాప్) గత నెల 28వ తేదీన ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య కు పాల్పడి చనిపోయారు. కుటుంబ పరిస్థితి తెలుసుకున్న పాన్ మేకర్స్ అసోసియేషన్ నల్గొండ సభ్యులు జాకీర్ అలీ కుటుంబనికి యూనియన్ తరుపున డెబ్భై ఐదు వేల చెక్ ని బుధవారం మృతుని కుటుంబానికి అందజేయడం జరిగినది.

సంబంధిత పోస్ట్