మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కి నోట్ బుక్స్ అందజేసి శుభాకాంక్షలు

579చూసినవారు
మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కి నోట్ బుక్స్ అందజేసి శుభాకాంక్షలు
నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిని నల్లగొండ మాజీ ఎంపీ, రామన్నపేట మాజీ ఎమ్మెల్యే వడ్డేపల్లి కాశీరాం కుటుంబ సభ్యులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నేడు వారి జన్మదిన సందర్భంగా నోట్ బుక్స్ అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. వడ్డేపల్లి కాశిరాం, వడ్డేపల్లి శ్రీ మహాలక్ష్మి కలిసిన వారిలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్