నల్గొండ జిల్లాలో అక్రమంగా పట్టా

65చూసినవారు
మునుగోడు మండలం కాల్వపల్లి గ్రామ సర్వే నెం. 83లో వట్టపాక రామయ్యకు చెందిన 20 గుంటల భూమిని కౌలుకు ఇచ్చినట్టు తెలిపారు. ఆయన అన్న వేధించి తెల్ల పేపర్‌పై సంతకం తీసుకుని భూమి కొన్నట్టు చెప్పడంతో, మాజీ సర్పంచ్ జగన్ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడన్నారు. న్యాయం కోసం సోమవారం ఎమ్మార్వో ఆఫీసు ఎదుట ధర్నాకు దిగినట్టు వట్టపాక చంద్రశేఖర్ పేర్కొన్నారు. సాగు చేసుకోమని భూమిని కౌలుకి ఇస్తే అక్రమంగా పట్టా చేసుకున్నారన్నారు.

సంబంధిత పోస్ట్