ఒగోడులో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

493చూసినవారు
ఒగోడులో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
నకిరేకల్ మండలం ఓగోడు గ్రామంలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ విజయ శ్రీను మాట్లాడుతూ..గ్రామ ప్రజలందరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నల్లగొండ జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామ ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తూ పనులు చేసుకోవాలని,వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ మరియు వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్