టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

60చూసినవారు
టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు
78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పదవి విరమణ చేసిన జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎంపీటీసీలను జ్ఞాపికలు శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్