కేతపల్లి మండలం భీమారంలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో సోమవారం ఉమ్మడి నల్గొండ జిల్లా ఎన్డీసీఎంఎస్ చైర్మన్ బోళ్ల వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేతపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంపెసాటి శ్రీనివాస్ యాదవ్, నకిరేకల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కప్పల సైదులు గౌడ్, ఎన్ యూఎస్ఐ జిల్లా నాయకులు అల్లి అంజన్, యూత్ కాంగ్రెస్ మండల వైస్ ప్రెసిడెంట్ మాచర్ల కిరణ్ పాల్గొన్నారు.