మహిళా కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వాలకు ఆదరణ

56చూసినవారు
మహిళా కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వాలకు ఆదరణ
ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదుకు మహిళల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని మహిళా కాంగ్రెస్ నాయకులు దుబ్బ రూపా శ్యాంసుందర్ బుధవారం అన్నారు. నల్లగొండ పట్టణం పలు వార్డులలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత మహిళలకు తగిన ప్రాధాన్యత లభించిందని అన్నారు. మహిళల పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్