నల్గొండ: మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులు సిఐటియులో చేరిక

75చూసినవారు
నల్గొండ: మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులు సిఐటియులో చేరిక
కార్మిక వర్గ పోరాటాలకు కేంద్రమైన సిఐటియు విధానాలకు ఆకర్షితులై బిఆర్టియు నుండి సిఐటియులో చేరిన వారికి రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. గురువారం తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షులు జంజరాల శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు కుడుతాల సైదులు ల ఆధ్వర్యంలో పలువురు నాయకులు దొడ్డి కొమరయ్య భవన్లో సీఐటీయూలో చేరారు.

సంబంధిత పోస్ట్