నేడు నార్కట్ పల్లి మండలంలో ఎమ్మెల్యే పర్యటన

80చూసినవారు
నేడు నార్కట్ పల్లి మండలంలో ఎమ్మెల్యే పర్యటన
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మంగళవారం నార్కట్ పల్లి మండలంలో పర్యటించనున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తుల ఉషయ్య తెలిపారు. ఉ. 9:30 గంటలకు చెరువుగట్టులో సన్నబియ్యం పంపిణీ, ఉ. 10 గంటలకు చిన్న నారాయణపురంలో సన్నబియ్యం పంపిణీ, ఉ. 10:30 కొండపాకొనిగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం, 11 గంటలకు ఔరవాణిలో సన్న బియ్యం పంపిణీ, ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం కార్యక్రమాలలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్