నల్గొండ: ఈనెల 19న డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా

72చూసినవారు
నల్గొండ: ఈనెల 19న డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా
మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 19న జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు జరిగే మహా ధర్నాను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ పిలుపునిచ్చారు.సోమవారం నల్గొండ మండలంలోని ముషంపల్లి, రసూల్ పుర, వెలుగుపల్లి అన్నారం గ్రామాల పాఠశాలల్లో పనిచేస్తున్న కార్మికులను కలిసి మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10వేల వేతన హామీ అమలు చేయాలన్నారు

సంబంధిత పోస్ట్