నల్గొండ: గోల్డెన్ జిమ్ ప్రారంభం

80చూసినవారు
నల్గొండ: గోల్డెన్ జిమ్ ప్రారంభం
వ్యాయామాలు శరీర దృఢత్వానికి ఎంతో ఉపయోగపడతాయని ప్రతి ఒక్కరు వ్యాయామం చేసి ఆరోగ్యంగా జీవించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మోహన్ రెడ్డి మంగళవారం సూచించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన గోల్డెన్ ఫిట్నెస్ జిమ్ ను వారు ప్రారంభించారు. శివకుమార్ మాట్లాడుతూ  ఈ ఉరుకుల పరుగుల జీవితంలో జిమ్ కి వెళ్లి వ్యాయామం చేయడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం పొండుతారని తెలిపారు.

సంబంధిత పోస్ట్