నల్గొండ జిల్లా కోర్టు, బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన అధ్యక్షులు కట్టా అనంతరెడ్డి, కార్యదర్శి మంద జగన్నాథ్, కమిటీ, కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం అధ్యక్షులు మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి అందరు సహకారంతో కృషి చేస్తానని సోమవారం తెలిపారు, ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు పాల్గొని నూతన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు.