నల్గొండ: బాధిత కుటుంబానికి రామరాజు పరామర్శ

55చూసినవారు
నల్గొండ: బాధిత కుటుంబానికి రామరాజు పరామర్శ
నల్గొండ పట్టణం 8వ వార్డు కృష్ణవేణి కాలనీకి చెందిన వంగరి నవరత్నం అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ శనివారం నవరత్నం భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భాదిత కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి వెంట బీజేపీ పట్టణ నాయకుడు రవి, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్