నల్గొండ: పరీక్షల సమయంలో ఫీజుల పేరుతో విద్యార్థులకు వేధింపులు

55చూసినవారు
నల్గొండ: పరీక్షల సమయంలో ఫీజుల పేరుతో విద్యార్థులకు వేధింపులు
పరీక్షల సమయంలో ఫీజుల పేరుతో విద్యార్థులను వేధిస్తున్న కార్పొరేట్ స్కూల్స్ కళాశాలల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ అన్నారు. ముఖ్యంగా కార్పొరేట్ టెక్నో,ఒలంపియాడ్ వంటి స్కూల్లో కాలేజీలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని విద్యాశాఖ అధికారులు చూచి చూడనట్టుగా వ్యవహరించడమే దీనంతటికి కారణమని అన్నారు.

సంబంధిత పోస్ట్