నల్గొండ: బర్డ్ ఫ్లూ నేపథ్యంలో అప్రమత్తమైన పశు వైద్యులు

51చూసినవారు
బర్డ్ ఫ్లూ నేపథ్యంలో నల్గొండ పట్టణంలోని జిల్లా పశు వైద్యశాల వైద్యులు అప్రమత్తం అయ్యారు. కోళ్ల ఫాం యజమానులతో పాటు కోళ్ల పెంపకం దారులకు అవగాహన కల్పిస్తూ కోళ్లకు రోగ నిర్ధారణ చర్యలు చేపడుతున్నారు. అంతేకాకుండా ఇంట్లో పెంచుకుంటున్న కోళ్లకు సైతం ఇంజక్షన్ వేయించుకోవాలని సూచిస్తున్నారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పశు వైద్యశాలలో పలువురు తమ కోళ్లను డాక్టర్లకు చూపించి చికిత్స చేయించారు.

సంబంధిత పోస్ట్