ప్రత్యేక పాఠశాలలో గుణాత్మక విద్యను అందించాలి

53చూసినవారు
పాఠశాలల్లో గుణాత్మక విద్య అందించడం ద్వారా ఈ సంవత్సరం పదవ తరగతి ఫలితాలలో కనీసం 50 శాతం మంది విద్యార్థులు 10 జీపీఎ సాధించేలా చూడాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఆదేశించారు. బుధవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదీత్య భవన్లో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఎంపిక చేసిన పాఠశాలల్లో గుణాత్మక విద్య పై జిల్లా అధికారులు, సంబంధిత మండల విద్యాశాఖ అధికారులు, హెడ్మాస్టర్లు, టీచర్లతో సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్