మహిళా శిశు సంక్షేమంపై సమీక్ష

65చూసినవారు
మహిళా శిశు సంక్షేమంపై సమీక్ష
మహిళా శిశు సంక్షేమం పై నల్గొండ జిల్లా పరిషత్ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ చింతపల్లి జడ్పీటిసి కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి అంగన్వాడీ సెంటర్ లో ప్రీ ప్రైమరీ పాఠశాలలకు ధీటుగా ఉండాలని ఆమె అన్నారు. అంగన్వాడీ భవనాలను ఆధునికరంగా సుందరంగా నిర్మించాలన్నారు.

సంబంధిత పోస్ట్