నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎస్పీతో కలసి హోలీ ఉత్సవాలలో ఉద్యమ కారుల ఫోరమ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ హోలీ రంగుల లాగే అందరి జీవితాలు రంగుల మాయం కావాలని ఈ సందర్బంగా అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేసారు.