రాజకీయాలకతీతంగా నల్గొండ జిల్లా అభివృద్దే ధ్యేయం

84చూసినవారు
రాజకీయాలకతీతంగా నల్గొండ జిల్లా అభివృద్దే ధ్యేయం
రాజకీయాలకతీతంగా నల్గొండ జిల్లా అభివృద్దే ధ్యేయంగా అందరూ కలిసి పనిచేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నల్గొండ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బండా నరేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మిషన్ భగీరథ విద్యా వైద్యం వంటి అంశాలపై చర్చించడం జరిగింది

సంబంధిత పోస్ట్