మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పాలసంఘం డైరెక్టర్లు

73చూసినవారు
మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పాలసంఘం డైరెక్టర్లు
నల్లగొండ మండలం పెద్ద సూరారం గ్రామానికి చెందిన పాలసంఘం డైరెక్టర్లు కోట్ల కరుణాకర్ రెడ్డి, కోట్ల లక్ష్మారెడ్డి ఎర్రమద నర్సిరెడ్డిలు టిఆర్ఎస్ పార్టీ నుంచి ఆదివారం నల్లగొండలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి మంత్రి కోమటిరెడ్డి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్