నల్గొండలో ఇదేమి ట్రెండ్.. హొలీ సందర్భంగా ఈవెంట్

63చూసినవారు
నల్గొండలో ఇదేమి ట్రెండ్.. హొలీ సందర్భంగా ఈవెంట్
నల్గొండ జిల్లా కేంద్రంలో హొలీ సందర్భంగా కొత్త ట్రెండ్ ముందుకు వచ్చింది. రంగ్ బర్సే అనే ఈవెంట్ పేరుతో ఒక్కో టికెట్ ధర రూ. 400 పెట్టారు. అక్కడ అపరిమిత కలర్స్, డీజె లైవ్, వాటర్ ఫోటో బూత్, డాన్స్ కార్యక్రమం, లైవ్ బ్యాండ్, హోలికి సెట్ అప్ మొత్తం ఏర్పాటు చేస్తున్నట్లు.. ఇది నల్గొండ జిల్లా కేంద్రంలో ఎచ్పీ పెట్రోల్ బంకు వెనుక సాగర్ రోడ్డులో ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు బుధవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్