మాజీ స్పీకర్‌కు నివాళులు

1086చూసినవారు
మాజీ స్పీకర్‌కు నివాళులు
నల్గొండ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థలో ఉమ్మడి ఏపి మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో శ్రీపాద చిత్ర పటానికి అదనపు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నవీన్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డివివో వేణుగోపాల్ రావు, ఏవో నిరంజన్ లు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్