ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వము

84చూసినవారు
డిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్ ఆమోదించకుండా కావాలనే గత ప్రభుత్వం 8 సంవత్సరాలుగా పెండింగ్లో పెట్టిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని పెద్ద గడియారం చౌరస్తాలో డిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్ ను వెంటనే ఆమోదింప చేయాలని, కావలసిన నిధులను కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సదస్సును ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్