టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షునిగా అంజయ్య

2172చూసినవారు
టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షునిగా అంజయ్య
శాలిగౌరారం మండలం అడ్లూరు గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా దొనకొండ అంజయ్య ను తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆదేశానుసారం మండల పార్టీ నియమించింది. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో గ్రామశాఖ అధ్యక్షునిగా నియమించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్