నాని 'హిట్-3' టీజర్ విడుదల

54చూసినవారు
నేచురల్ స్టార్ నాని బర్త్ డే సందర్భంగా 'హిట్-3' సినిమా టీజర్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. శైలేశ్ కొలను తెరకెక్కిస్తోన్న ఈ చిత్ర టీజర్‌లోని బీజీఎం, డైలాగ్స్, నాని యాక్టింగ్ & వయోలెన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో నాని పవర్‌ ఫుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో అర్జున్‌ సర్కార్‌గా కనిపించనున్నారు. వరుస హత్యలు.. అర్జున్‌ సర్కార్‌ వాటిని ఎలా చేధించాడు అనే కోణంలో ఈ సినిమా సాగనుంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ కాగా ఈ చిత్రం మే 1న విడుదల కానుంది.

సంబంధిత పోస్ట్