మహా కుంభమేళాకు నారా లోకేశ్ (వీడియో)

75చూసినవారు
యూపీలోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు మంత్రి నారా లో‌కేశ్ హాజరయ్యారు. భార్య నారా బ్రాహ్మిణి కుమారుడు దేవాన్ష్‌తో కలిసి మహా కుంభమేళాలో పాల్గొని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. నెల రోజులుగా జరుగుతున్న ఈ వేడుకలో ఇప్పటి వరకు 53 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్