గుండెపోటు లక్షణాలను ముందుగానే ఇలా పసిగట్టొచ్చు

53చూసినవారు
గుండెపోటు లక్షణాలను ముందుగానే ఇలా పసిగట్టొచ్చు
ప్రస్తుతం యువకుల నుంచి వృద్ధుల వరకు గుండెపోటుకు గురవడం మనం చూస్తుంటాం. వేడుకలకు హాజరై ఉన్నట్టుండి చనిపోవడం వంటి అనేక ఘటనలు మనల్ని షాక్‌కు గురి చేస్తుంటాయి. అయితే గుండెపోటును ఇలా ముందుగానే పసిగట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కళ్లు రంగు మారినా.. కళ్లల్లోని నారాలు ఉబ్బినట్లు అనిపించినా.. కళ్లు తరచూ నొప్పి అనిపించినా గుండెపోటు లక్షణాలుగా పరిగణించాలని వైద్యులు పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్