మల్దకల్‌: 13న వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం

76చూసినవారు
మల్దకల్‌: 13న వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
మల్దకల్‌ మండల కేంద్రంలో వెలసిన లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 13న కల్యాణోత్సవం, 14న తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని 15న రాత్రి 12 గంటలకు నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్