Sep 14, 2024, 15:09 IST/
గణేశ్ నిమజ్జనానికి సర్వం సిద్ధం
Sep 14, 2024, 15:09 IST
హైదరాబాద్ పరిధిలో ఈ నెల 17జరిగే వినాయక నిమజ్జనాల కోసం GHMC పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. హుస్సేన్ సాగర్ వద్ద రద్దీని తగ్గించేందుకు నగరంలోని కీలకమైన చెరువులతోపాటు ప్రధాన ప్రాంతాల్లో పరిశుభ్రమైన నీటితో బేబీ పాండ్స్, పూల్ పాండ్స్‌ను సిద్ధం చేసింది. 24గంటల పాటు సిబ్బందిని అందుబాటులో ఉంచుతూ.. విగ్రహాలను ఎప్పటికప్పుడు నిమజ్జనం చేసేలా భారీ క్రేన్లు అధికారులు సిద్ధం చేశారు.