రక్తం శుద్ధి చేసే సహజ మార్గాలివే!

4763చూసినవారు
రక్తం శుద్ధి చేసే సహజ మార్గాలివే!
మంచి ఆరోగ్యం కోసం రక్తం స్వచ్ఛంగా ఉండాలి. తరచూ జ్వరం, హార్ట్ బీట్ పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మంపై ఎర్రటి దద్దుర్లు వంటివి చెడు రక్తం లక్షణాలుగా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆకుకూరలు, బ్రోకోలి, బచ్చలి వంటివి ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే శరీరంలోని విష పదార్థాలు తొలగుతాయని అంటున్నారు. నారింజ, ఎండుద్రాక్ష, తేనెతో మంచి ప్రోటీన్లు అంది రక్తం శుద్ధి అవుతుందని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్