రాజకీయ వారసత్వంపై నవీన్ పట్నాయక్ క్లారిటీ

51చూసినవారు
రాజకీయ వారసత్వంపై నవీన్ పట్నాయక్ క్లారిటీ
వీకే పాండియన్ తన వారసుడు కాదని, ఒరిస్సా ప్రజలే తన వారసుడుని నిర్ణయిస్తారని మాజీ సీఎం నవీన్ పట్నాయక్ అన్నారు. పాండియన్ తమ పార్టీలో ఉన్నా ఎటువంటి పదవీ ఇవ్వలేదన్నారు. కాగా బీజేడీ చీఫ్ ఎక్కడికి వెళ్లినా ఆయన వెన్నంటే ఉండే పాండియన్ ఈ ఎన్నికల్లో బీజేపీ చేతిలో బీజేడీ ఓటమి తరువాత కనిపించకపోవడం చర్చకు దారితీస్తోంది.

సంబంధిత పోస్ట్