వివాదంలో చిక్కుకున్న నయనతార-విఘ్నేశ్ శివన్

5221చూసినవారు
వివాదంలో చిక్కుకున్న నయనతార-విఘ్నేశ్ శివన్
కోలీవుడ్ స్టార్ జంట నయనతార-విఘ్నేశ్ శివన్ దంపతులు మరో వివాదంలో చిక్కుకున్నారు. విఘ్నేశ్ కుటుంబానికి సంబంధించిన ఉమ్మడి ఆస్తి విషయంలో ఈ జంటపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. విఘ్నేశ్ శివన్ తండ్రి శివ కొళుదు వాళ్లు తొమ్మిది మంది అన్నదమ్ములు. విఘ్నేశ్ తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించారు. అయితే ఆయన బతికున్నప్పుడు తమ ఉమ్మడి ఆస్తిని అన్నదమ్ములకు తెలియకుండా అమ్మేశారంటూ ఇతర సోదరులు ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్