ఎన్డీయే సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు: మల్లికార్జున ఖర్గే

60చూసినవారు
ఎన్డీయే సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు: మల్లికార్జున ఖర్గే
ఎన్డీయే ప్రభుత్వం అనుకోకుండా ఏర్పడిందని, అది ఎప్పుడైనా కూలిపోవచ్చని AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘దేశ ప్రజల బాగు కోసం మేం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇండియా కూటమికి పరస్పరం సహకరించుకుంటూ దేశాన్ని పటిష్ఠం చేయాలని ఉంది. కానీ మేము NDA సర్కార్ కూలిపోవాలని కోరుకోవటం లేదు. ప్రజలకు సుస్థిర పాలన అందాలని ఆశిస్తున్నాం’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్