MI vs LSG మ్యాచ్ కి వర్షం అడ్డంకి

81చూసినవారు
MI vs LSG మ్యాచ్ కి వర్షం అడ్డంకిగా మారింది. నిర్ణీత 20 ఓవర్లలో LSG 6 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. 215 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 3.5 ఓవర్లలో 33 పరుగులు చేసింది. రోహిత్ 20, డెవాల్డ్ బ్రెవిస్ 9 క్రీజులో ఉన్నారు. వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది.

సంబంధిత పోస్ట్