చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ వివో.. వీ50 పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. కెమెరా ప్రియులను టార్గెట్ చేస్తూ ఈ ఫోన్ తీసుకొచ్చింది. ఈ ఫోన్ ఫీచర్లను స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ప్రాసెసర్‌ను అమర్చారు. అలాగే ఇందులో ముందు, వెనకవైపు 50MP కెమెరా ఇచ్చారు. 6000 Mah బ్యాటరీ.. ఐపీ 68, ఐపీ 69 రేటింగ్‌తో వస్తోంది. ఇక ధర 8GB + 128GB రూ.34,999గా ఉంది.