తెలంగాణలో కొత్త బీర్లు

50చూసినవారు
తెలంగాణలో కొత్త బీర్లు
తెలంగాణ రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల మద్యం అందుబాటులోకి రాబోతోంది. రాష్ట్రంలోని బీరు ప్రియులకు కొత్త బ్రాండ్ల బీర్లు కిక్‌ ఇవ్వనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సోమ్‌ డిస్టిల్లరీస్‌కు అనుమతి ఇచ్చింది. అతి త్వరలోనే ఈ కొత్త బీర్లు మార్కెట్‌లోకి రానున్నాయి. సోమ్‌ డిస్టిల్లరీస్‌ నుంచి పవర్‌ 1000, బ్లాక్‌ ఫోర్ట్, హంటర్, వుడ్ పెకర్ బీర్లు తెలంగాణ మద్యం షాపుల్లో త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

సంబంధిత పోస్ట్