తెలంగాణకు కొత్త సీఎస్?

78చూసినవారు
తెలంగాణకు కొత్త సీఎస్?
తెలంగాణలో సీఎస్ సహా ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. CS శాంతికుమారి స్థానంలో శశాంక్ గోయల్, కె.రామకృష్ణారావు, అరవింద్ కుమార్, జయేశ్ రంజన్, సంజయ్ జాజు, వికాస్ రాజ్ పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అటు డీజీపీ రవిగుప్తాను కొనసాగించే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన్ను కూడా బదిలీ చేయాలని భావిస్తే రేసులో కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, శివధర్ రెడ్డి ఉన్నారు. వారంలో బదిలీల జీవో రానున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్