త్వరలో వాట్సాప్‌లో కొత్త ఫీచర్

51చూసినవారు
త్వరలో వాట్సాప్‌లో కొత్త ఫీచర్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలోనే కొత్త సెక్యూరిటీ ఫీచర్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. దీని ద్వారా చాటింగ్, షేర్ చేసిన వీడియోస్, ఫోటోలు రిసీవర్ సేవ్ చేసుకునే అవకాశం లేకుండా కొత్త ఫీచర్ డెవలప్ చేస్తోంది. తద్వారా యూజర్ల వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంటుంది. అయితే స్క్రీన్ రికార్డింగ్, స్క్రీన్‌ షాట్స్ ద్వారా సేవ్ చేసే విషయంపై స్పష్టతనివ్వలేదు. ప్రస్తుతం IOSయూజర్స్ కోసం ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్