ఇరాక్‌లో కొత్త చట్టం.. 9 ఏళ్లకే అమ్మాయిలకు పెళ్లి !

82చూసినవారు
ఇరాక్‌లో కొత్త చట్టం.. 9 ఏళ్లకే అమ్మాయిలకు పెళ్లి !
ఇరాక్‌ ప్రభుత్వం ఆచారాలకు ప్రాధాన్యత అంటూ కొత్త చట్టాలతో విమర్శల పాలైంది. అయినా కూడా విమర్శల సైతం పట్టించుకోకుండా మరో వివాదాస్పద బిల్ అమలు చేసింది. దీంతో గతంలో 18 ఏళ్ళు ఉన్న అమ్మాయిల కనీస వివాహ వయస్సు నిబంధన మారనుంది. ఎక్కువగా అక్కడ షియత్లు అనుసరించే జాఫరీ ఇస్లామిక్ లా ప్రకారం.. 9 ఏళ్ళ బాలికకూ పెళ్లి చేయొచ్చు. దీంతో మహిళల జీవితాలు ప్రమాదంలో పడతాయని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్