కొత్త రేషన్ కార్డులు అప్పుడే!

80చూసినవారు
కొత్త రేషన్ కార్డులు అప్పుడే!
కొత్త రేషన్ కార్డులపై తాజాగా మంత్రి పొంగులేటి క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఎన్నికల కోడ్ పూర్తైన వెంటనే దీనిపైన స్పష్టమైన నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగానే ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతామని, కొత్త రేషన్ కార్డుల జారీకి శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్