సిమ్ కార్డు మార్పిడికి కొత్త రూల్

70చూసినవారు
సిమ్ కార్డు మార్పిడికి కొత్త రూల్
సిమ్ మార్పిడికి సంబంధించి టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ (TRAI) కొత్త నిబంధన ప్రవేశపెట్టింది. సిమ్‌ స్వాప్‌ లేదా మార్పిడి తర్వాత మొబైల్‌ నంబర్‌ పోర్టింగ్‌కు అర్హత పొందేందుకు ఏడు రోజుల నిరీక్షణ సమయం ఉంటుందని వెల్లడించింది. ఈ కొత్త నిబంధన జులై 1 నుంచి అమల్లోకి రానుంది. ఇంతకు ముందు సిమ్‌ స్వాప్‌ చేసిన సందర్భంలో నిరీక్షణ సమయం 10 రోజులుగా ఉండగా.. తాజా సవరణలో దాన్ని ఏడు రోజులకు తగ్గించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్