అక్టోబర్ 1 నుంచి సుకన్య సమృద్ధి యోజన పథకంలో కొత్త రూల్స్

1568చూసినవారు
అక్టోబర్ 1 నుంచి సుకన్య సమృద్ధి యోజన పథకంలో కొత్త రూల్స్
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సుకన్య సమృద్ది యోజన పథకానికి ఆర్థిక శాఖ కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. ఖాతా ఓపెనింగ్‌లో జరిగిన పొరపాట్లను సవరించి, సరిదిద్దడానికి కొత్త నిబంధనలను ఏర్పాటుచేసింది. దీనికి సంబంధించిన కొత్త రూల్స్‌ని ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమలు చేయనుంది. ఈ కొత్త నిబంధన ప్రకారం చట్టబద్దమైన సంరక్షకులు కానివారు.. తప్పనిసరిగా చట్టపరమైన సంరక్షకులు, సహజ తల్లిదండ్రులకు సంరక్షకత్వాన్ని బదిలి చేయాల్సి ఉంటుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్